By: Oneindia Telugu Video Team
Published : August 30, 2017, 02:12

AP ప్రభుత్వం పై పోరాటం తప్పదు: విద్యార్థులకు పవన్ సపోర్ట్

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ డిగ్రీ విద్యార్థుల సమస్యను ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేయకపోతే పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఏపీకి చెందిన ఏజీ బీఎస్సీ విద్యార్థులు మంగళవారం హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌ను కలిశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా