By: Oneindia Telugu Video Team
Published : February 20, 2017, 05:41

జగన్‌-పవన్‌ కలిసే ముహుర్తం ఫిక్స్‌

Subscribe to Oneindia Telugu

రాజకీయాల్లో మార్పులు రావడం కామనే. అయితే పార్టీ పెట్టిన కొద్దిరోజులకే భారీ మార్పులు వస్తాయని ఎవరూ ఊహించరు. ఇప్పుడు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాన్‌ విషయంలో ఊహించని మార్పే జరుగుతుంది. ఆయన చేస్తున్న పోరాటం ప్రత్యేక హోదా గురించి. అది వస్తుందో... రాదో.. క్లారిటీ లేదు. కానీ ఆయన చేస్తున్న ఉద్యమం విషయంలో మాత్రం మాంచి క్లారిటీతోనే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆయనకు కావాల్సిన తోడు.. దొరికింది. అది కూడా జగన్‌ రూపంలో

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా