By: Oneindia Telugu Video Team
Published : May 18, 2017, 05:30

వచ్చే ఎన్నికల్లో పవన్ - బాలయ్య మధ్యే పోటి

Subscribe to Oneindia Telugu

ఏపీలో రాజకీయం కొత్త మలుపులు తిరిగేటట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కారణంగా రాజకీయం రసకందాయంలో పడనుందని అంటున్నారు. తాజాగా పవన్ చేసిన ప్రకటనే ఇందుకు కారణంగా మారుతోందని చెప్తున్నారు. తాజాగా జనసేన కార్యకర్తలతో సమావేశమైన పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో అనంతలో టీడీపీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబునాయుడు బావమరిది నందమూరి బాలయ్యకు రాబోయే ఎన్నికల్లో పోటీ పవన్ కళ్యాణ్ అవుతారని పలువురు విశ్లేషిస్తున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా