By : Oneindia Telugu Video Team
Published : July 27, 2017, 05:24

జనసేన శ్రేణులు... జాగ్రత్త ... మనకే గొడవలు పెట్టాలనుకుంటున్నారు

జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని చెప్పుకుంటూ పార్టీ శ్రేణలు మధ్య కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని... ఈ సందర్భంగా జనసేన శ్రేణులంతా జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. పవన్ లేఖ యథాతథంగా మీకోసం..."జనసేన పార్టీ అధికార ప్రతినిధులమని కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ జనసేన శ్రేణుల మధ్య గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఈ మధ్యకాలంలో నా దృష్టికి వచ్చింది. ఒకసారి పార్టీ ప్రచార కార్యదర్శిగాను, మరోసారి అధికార ప్రతినిధిని అంటూ మీడియావారితో కూడా పార్టీ తరపున మాట్లాడుతున్నట్టు జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా