By: Oneindia Telugu Video Team
Published : January 26, 2017, 11:39

జల్లికట్టు స్ఫూర్తిగా ఉద్యమిద్దాం: పవన్ కళ్యాణ్

Subscribe to Oneindia Telugu

తమిళనాడులో జల్లికట్టు కోసం అక్కడి యువత ఉద్యమించిన విధంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ యువత నిరసనలు తెలపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా