By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:52

మహేష్ కత్తిని బెదిరించడం లంకేష్ హత్య లాంటిదే

Subscribe to Oneindia Telugu


ఏదయినా మంచి చేసినా మాట్లాడినా త్వరగా స్పందన వస్తుందో లేదో తెలియదు కానీ చిన్న తప్పు జరిగితే మాత్రం విమర్శించే వాళ్ళు కోకొల్లలు గా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది. వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేకెత్తిస్తున్న జర్నలిస్ట్, యాక్టివిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా