By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:44

పవన్ పేరుందనే ఈ పోస్ట్.. మహేష్ కి 'సపోర్టర్' చురక

Subscribe to Oneindia Telugu

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై మహేష్ కత్తి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 64 విషయంలో పవన్‌ది హాఫ్ నాలెడ్జ్ అని, ఈ జీవో రద్దు విషయంలో ఆయనకు ఎవరు తప్పుడు సలహా ఇచ్చారోనని మండిపడ్డారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా