By: Oneindia Telugu Video Team
Published : May 23, 2017, 05:52

బంపర్ ఆఫర్ ఇచ్చిన paytm

Subscribe to Oneindia Telugu

2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారులను చేర్చుకోవడమే లక్ష్యంగా బ్యాంకింగ్ సేవలను ప్రారంభించిన పేటీఎం వస్తూనే బంపరాఫర్లను ప్రకటించింది. తమ వద్ద ఖాతా ప్రారంభించేందుకు కనీస బ్యాలెన్స్ అంటూ ఏమీ ఉండదని చెప్పింది. ఖాతాల్లోని నగదుపై 4 శాతం వడ్డీని ఇస్తామని, డిపాజిట్లపై క్యాష్ బ్యాక్ ఉంటుందని, ఆన్ లైన్ లావాదేవీలపై ఎటువంటి రుసుమునూ వసూలు చేయబోమని తెలిపింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా