By: Oneindia Telugu Video Team
Published : October 10, 2017, 10:16

హైదరాబాద్‌కి మారిన్, చెన్నైకి సింధు

Subscribe to Oneindia Telugu

ప్రతిష్టాత్మక ప్రీమియర్ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) మూడో సీజన్‌ వేలం సోమవారం జరిగింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఈ వేలంలో ఈ వేలంలో మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. 133 మంది స్వదేశీ, విదేశీ క్రీడాకారులు వేలానికి అందుబాటులో ఉన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా