• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : April 30, 2020, 03:10
    Duration : 01:32

    షోయ‌బ్ అక్త‌ర్‌ పై 10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా!!

    పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయ‌బ్ అక్త‌ర్‌కు ఊహించని షాక్ తగిలింది. తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వేదిక‌గా త‌ర‌చూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న అక్త‌ర్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లీగ‌ల్ అడ్వైజ‌ర్ ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఉమ‌ర్ అక్మ‌ల్‌పై మూడేళ్ల నిషేధం విష‌యంలో అక్త‌ర్ తన ఛానల్ యూట్యూబ్ వీడియోలో అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఉమర్‌ను సమర్థించడమే అసలుకే ఎసరొచ్చింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా