By : Oneindia Telugu Video Team
Published : January 31, 2017, 11:48

తొమ్మిదో తరగతి అమ్మాయిని వేధించిన టీచర్

తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం. అలాంటి గురువు బడిలో బాలికల పాలిట కామాంధుడై విద్యార్థినులను లైంగికంగా వేధిస్తుంటే సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కూలులో పీఈటీ టీచర్‌గా పని చేస్తున్న రాజా అనే యువకుడు గత కొద్ది రోజులుగా తొమ్మిదో తరగతి విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్నాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా