By: Oneindia Telugu Video Team
Published : April 19, 2017, 05:15

నో పెట్రోల్ ఇక నుండి సండే'స్ మండే 'స్

Subscribe to Oneindia Telugu

ఆదివారం అందరికి ఆటవిడుపు. మారిన జీవనశైలికి తగ్గట్లు.. గతంలో మాదిరి కాకుండా వీకెండ్ వస్తుందంటే.. బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన పదిహేనేళ్లుగా ఈ ట్రెండ్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఏడు రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో వచ్చే నెల 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకుల్ని మూసివేసి ఉంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా