By: Oneindia Telugu Video Team
Published : August 11, 2017, 01:12

3 రోజుల్లో 'పీఎఫ్' ఖాతా లోకి మనీ

Subscribe to Oneindia Telugu

పీఎఫ్ ఖాతాదారులకు ఓ శుభవార్త. ఇకమీదట ఉద్యోగులు ఉద్యోగాలు మారినప్పుడల్లా పిఎఫ్ ఖాతా కూడా ఆటోమేటిక్ గా బదిలీ అవుతుందని చీఫ్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్ వెల్లడించారు. ఇది వచ్చే నెల నుంచి అమలులోకి రానుంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా