• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 18, 2020, 12:10
    Duration : 02:25

    ఏబీడీ ముందు పెద్ద బౌండరీలు కూడా చిన్నబోయాయి: స్మిత్

    ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. డివిలియర్స్ (22 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో 55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఓడే మ్యాచ్‌లో ఆర్‌సీబీ సూపర్ విక్టరీ అందుకుంది. అయితే ఈ ఓటమి తమకు మింగుడు పడని పరిణామమని,రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. గెలిచే మ్యాచ్‌లో డివిలియర్స్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఓడామని తెలిపాడు. అయితే ఈ ఓటమితో తామేం నిరాశ చెందడం లేదని చెప్పుకొచ్చాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా