• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : December 17, 2020, 05:40
    Duration : 01:10

    బ్రిటన్ విదేశాంగ కార్యదర్శితో ప్రధాని మోదీ.. వ్యూహాత్మక భాగస్వామ్యం పై చర్చ !

    బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డోమినిక్ రాబ్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో మంగళవారం ఢిల్లీలో కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు రంగాల్లో రెండు దేశాల సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా నిర్ణయాలు తీసుకున్నామని జాయింట్ ప్రెస్ మీట్ తెలిపారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా