By : Oneindia Telugu Video Team
Published : July 31, 2017, 05:43

బాహుబలి స్టార్ ప్రభాస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బంపరాఫర్...

ప్రభాస్ ... ఇప్పుడు టాలీవుడ్ లో మాంచి క్రేజ్లో వున్న స్టార్ ...బాహుబలి విజయం ప్రభాస్ కెరీర్ ను ఓ మలుపు తిప్పింది. ఊహించని రీతిలో విజయాన్ని అందించింది...ఆ తరువాత ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ కి దూసుకు పోయింది .అది ఎంత వరకు అంటే ...ప్రధాని మోదీ ఓ బంపర్ ఆఫర్ ఇచెంతగా...అవును మీరు విన్నది నిజమే.. ప్రముఖ నటుడు, బాహుబలి స్టార్ ప్రభాస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బంపరాఫర్ ఇచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కన్నేయడం, సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం అర్రులు చాచడం చూస్తుంటే ఈ ఊహాగానాలను తప్పుపట్టలేమని చెప్పవచ్చు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా