By: Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 11:26

ధన్యవాద తీర్మానం :నరేంద్ర మోడీ

Subscribe to Oneindia Telugu

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు చెబుతూ ప్రసంగించారు..
దేశ ప్రజలకు తనను విమర్శించే హక్కు ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో తన ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు ప్రజలు మద్దతివ్వాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
పెద్ద నోట్లను రద్దు చేసినపుడు కాంగ్రెస్‌వాదులు నల్లధనం నగదు రూపంలో లేదని, బంగారం, స్థిరాస్తులు, షేర్ల రూపంలో ఉందని చెప్పారని, వారికి ఆ జ్ఞానం ఎప్పుడు వచ్చిందని నిలదీశారు
రాహుల్ గాంధీ గతంలో భూకంపం సృష్టిస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై మోదీ పరోక్షంగా బదులిచ్చారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా