By: Oneindia Telugu Video Team
Published : January 04, 2017, 04:12

ప్రధాని మోడీ శ్రీవారి దర్శనం

Subscribe to Oneindia Telugu

104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవానికి తిరుపతికి వచ్చిన మోది....ఎస్వీ యూనివర్శిటీలో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రోడ్టు మార్గం గుండా తిరుమల చేరుకున్నారు..ముందుగా శ్రీపద్మావతి అతిధిగృహం చేరుకున్న మోది కొంత విశ్రాంతి అనంతరం సాంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారి ఆలయం చేరుకున్న మోదికి ఆలయ మర్యాదలతో ప్రధానార్చకులు, అధికారులు మహాద్వారం వద్ద ఇస్తికాఫాల్ స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు..ధ్వజస్తంభానికి మ్రొక్కకున్న ఆయన అనంతరం గర్భాలయంలోకి వెళ్లారు. ప్రధాని మోది దాదాపు పది నిమిషాల పాటు శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా