By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

వ్యవసాయ దిగుబడులపై పోచారం ఆందోళన

Subscribe to Oneindia Telugu

ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతున్నదని అయితే జపాన్, చైనా, అమెరికాలతో పోల్చినపుడు మన పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా