By: Oneindia Telugu Video Team
Published : February 02, 2017, 12:02

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Subscribe to Oneindia Telugu

బీహార్ రాష్ట్రానికి చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరుతో పాటు ప్రకాశం తదితర జిల్లాల్లో వారు 14 చోట్ల దొంగతనాలు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా