By: Oneindia Telugu Video Team
Published : March 02, 2017, 10:47

జబర్దస్త్ కమెడియన్ పై కేసు..

Subscribe to Oneindia Telugu

కమెడియన్ ముక్కు అవినాష్ పై పోలీస్ కేసు నమోదైంది. శివరాత్రి పండుగ రోజున ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడంటూ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అవినాష్ పై హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా