By : Oneindia Telugu Video Team
Published : January 04, 2017, 04:04

చంద్రబాబు సభలో మిస్ ఫైర్, కానిస్టేబుల్ మృతి

తడకనపల్లెలో పోలీస్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయ్యింది. సోమవారం తడకనపల్లెలో నిర్వహించిన సీఎం సభ దగ్గర స్పెషల్ పార్టీ పోలీస్ చేతిలోని గన్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. మిస్‌ పైర్‌పై చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే..చికిత్స పోందుతున్న కానిస్టేబుల్ దురదృష్ట శాత్తు..మృతి చెందాడు..దీంతో పోలీసు శాఖలోనూ, కానిస్టేబుల్ కుటుంబంలోనూ.. విషాదం నెలకొంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా