By: Oneindia Telugu Video Team
Published : January 09, 2017, 11:27

ఎస్సైపై పైన దాడి

Subscribe to Oneindia Telugu

విధి నిర్వహణలో ఉన్ ఎస్సై పైన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆసిఫ్ నగర్ పోలీస్ ఎస్సైగా పని చేస్తున్న వెంకటేశ్వర్లుకు హుమాయున్ నగర్‌కు చెందిన మహమ్మద్ సయ్యద్ అన్వర్‌కు మధ్య కారు పార్కింగ్ చేసే విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త దాడికి దారి తీసింది. ఈ క్రమంలో ఎస్సై ప్రయాణిస్తున్న బైక్‌ను అన్వర్ తన కారుతో డీకొట్టి, దాడి చేశాడు. ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది. అసభ్య పదజాలంతో ఎస్సైని తిట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, అరెస్టు చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా