By: Oneindia Telugu Video Team
Published : May 23, 2017, 03:53

అందరూ ప్రత్యేక హోదా మీదే పడ్డారు ?? మీకు ఇంకేం దొరకలేదా..?

Subscribe to Oneindia Telugu

హోదా కోసం వాదనలు... స్టేటస్‌ కోసం స్టంట్‌లు... ఏపీ రాజకీయాలకు ఇవి కొత్తేమీ కాదు. గత కొన్నేల్లుగా జరుగుతునే ఉన్నాయి. అంటే సుమారు మూడేళ్లుగా ఎవరో ఒకరు... ఏపీకి హోదా ఇవ్వాలంటూ ఏదొక పార్టీ జెండా చేత్తో పట్టుకుని రోడ్డెక్కి నానా రచ్చా చేస్తున్నారు. ఇందులో సినిమా యాక్టర్లు ఉన్నారు.. రాజకీయ నేతలు ఉన్నారు. పార్టీలతరపున లీడర్లు ఉన్నారు... సామాన్యుల మధ్య నుంచి వచ్చిన జనసేనులు ఉన్నారు. ఎవరెంత చేసినా... ఎంత గొంతు చించుకున్నా... ఏపీకి హోదా రాదనే విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం సైతం పలుమార్లు ఈ విషయంపై సున్నితమైన సమాధానమే ఇచ్చింది. అయినా గానీ ఎవరూ పోరాటాలు ఆపడంలేదు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా