By: Oneindia Telugu Video Team
Published : January 03, 2017, 11:38

నయీం కేసులో లీకులు ఇచ్చారు: జీవన్ రెడ్డి

Subscribe to Oneindia Telugu

నయీంతో సంబందాలున్న టీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడుతుందనే కేసును నీరుగారుస్తున్నారని సీఎల్పీ ఉపనాయకుడు జీవన్రెడ్డి విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగిస్తే అందరి బండారం బయటపడుతుందన్నారు. అసెంబ్లీ మీడియాపాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ.. కోర్టుకు హోం శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజకీయ నాయకులకు సంబంధాల్లేవన్నారని.. అయితే సిట్ విచార ణలో రాజకీయ నాయకులకు సంబంధాలు న్నాయని లీకులిచ్చారని మండిపడ్డారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా