By: Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 04:03

ఇసుక దోపిడీ, కెసిఆర్ ఫ్యామిలీ చేతుల్లోనే: పొన్నం

Subscribe to Oneindia Telugu

కరీంనగర్‌ జిల్లాలో ఇసుకదోపిడీ బహిరంగంగా సాగుతోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూచించారు. టెండర్లు పిలిచే ఇసుకరీచులు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.... జిల్లాలో ఉన్న మొత్తం ఇసుకరీచులు కేసీఆర్ కుటుంబీకుల చేతుల్లోనే ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు. సీఎం బంధువులయ్యేసరికీ... నిబంధనలను తుంగలో తొక్కినప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్కించే పరిస్థితేర్పడిందన్నారాయన. మన వనరులు మనకే అన్న నినాదాన్ని జపించే టీఆర్ఎస్‌ నేతలు... మా జిల్లా ఇసుక మాకు దొరక్కుండా చేయడంలో ఆంతర్యమేంటని పోన్నం ప్రశ్నించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా