By: Oneindia Telugu Video Team
Published : January 05, 2017, 02:57

కెసిఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన పొన్నం

Subscribe to Oneindia Telugu

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పుకలగాలని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే పనులు చేయడం లేదని కాంగ్రెస్ నేత మాజి ఎంపీ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సోమవారం కరీంనగర్ లోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయితీలకు, మండలపరిషత్ లకు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలకు తగిన నిధులు ఇవ్వాలని నిరసన తెలపుతున్న తమ పార్టీ ప్రతినిధులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిదులకోసం డిమాండ్ చేస్తే జిల్లాపరిషత్ లో ప్రథినిధులను సమావేశ మందిరంలోనే పొలీసులు చేయించడం అప్రజాస్వామ్యమని ఆయన దుయ్యబట్టారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా