By: Oneindia Telugu Video Team
Published : May 10, 2017, 01:15

పాపం పోర్న్ స్టార్ ను షార్క్ కరిచేసింది...

Subscribe to Oneindia Telugu

పోర్న్ సినిమాల్లో ఎన్నెన్నో రకాలు. ఆ వర్గం ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త లొకేషన్లు చూస్తుంటారు. స్విమ్మింగ్ పూల్స్ లో నీటి లోపల కూడా శృంగార సన్నివేశాలు తీస్తుంటారు. ఐతే ఓ చిత్ర బృందం మరో అడుగు ముందుకేసి సముద్రంలో పోర్న్ సినిమా చేసే ఉద్దేశంతో ఒక ట్రయల్ వేసింది. ఆ సినిమాలో నటించే పోర్న్ తారను సముద్రంలోకి దింపింది. ఆ పోర్న్ స్టార్ పేరు.. మాలీ కవాలి. సముద్రం లోపలికి దిగేటపుడు ఉపయోగించే ఒక కేజ్ లో ఆమెను ఉంచి సముద్రంలోకి దించారు.
ఐతే ఆమె అలా దిగిందో లేదో కొన్ని షార్క్స్ ఆమెను చుట్టుముట్టేశాయి. అందులో ఒకటి కేజ్ లోపలికి తన నోటిని పంపి మాలీ కాలిని పట్టేసింది. కొరికేసింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా