By: Oneindia Telugu Video Team
Published : January 20, 2017, 03:31

పవన్ కళ్యాణ్‌కు బాధలు చెప్పుకుంటున్నారు

Subscribe to Oneindia Telugu

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ మరో ఉద్యమం మొదలైంది. బాధితులు కూడా పవన్ వద్దకు పరుగెత్తుకు వస్తున్నారు. మొన్న రాజధాని, నిన్న ఉద్ధానం, ఆ తర్వాత అక్వా భూముల రైతులు, నిన్న పోలవరం డంప్ బాధిత రైతులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. వారు తమ బాధలు చెప్పుకుంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా