By: Oneindia Telugu Video Team
Published : June 09, 2017, 01:12

మీరేంటి కట్ చేసేది..? మేమే చేస్తాం ap కి తెలంగాణ వార్నింగ్

Subscribe to Oneindia Telugu

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదం మరోసారి తారస్థాయికి చేరేలా కనిపిస్తోంది. ఇప్పటికే తమకు చెల్లించాల్సిన సుమారు రూ.3,138కోట్ల బకాయిలను చెల్లించని కారణంగా మే 31వ తేదీ నుంచి విద్యుత్ నిలిపివేస్తామని తెలంగాణకు ఏపీ జెన్‌కో నుంచి నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. కానీ, బకాయిల చెల్లింపుపై ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యుత్ నిలిపివేయడానికే ఏపీ జెన్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా