By: Oneindia Telugu Video Team
Published : March 23, 2017, 05:07

తేలుద్దామా? ఎవరో ఒకరే ఉండాలి....

Subscribe to Oneindia Telugu

ఇక ఈ రోజు ప్రారంభమైన శాశనసభ సమావేశాలు వాడి వేడిగా సాగాయి... వాయిదా అనంతరం ప్రారభమైన సభ... అగ్రిగోల్డ్ భూముల విషయానికి సంబంధించిన చర్చ జరిగిన నేపధ్యం లో విపక్ష నేత వైఎస్ జగన్ కోరినట్టుగా అగ్రీగోల్డ్ లావాదేవీలు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తుల విషయమై జ్యుడీషియల్ విచారణ జరిపించేందుకు సిద్ధమని, ఒకవేళ విచారణ తరువాత ప్రత్తిపాటి పుల్లారావు తప్పుందని తేలితే, ఆయన్ను సభ నుంచి వెలేస్తానని, ఆరోపణల్లో నిజం లేదని రుజువైతే, జగన్ ఇక జీవితంలో సభకు రాకూడదని, ధైర్యముంటే తన సవాల్ ను అంగీకరించాలని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో డిమాండ్ చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా