By : Oneindia Telugu Video Team
Published : April 13, 2017, 06:13

పంజాబ్ vs కోల్‌కతా బలా బలాలు

ఐపీఎల్‌లో పంజాబ్‌పై కోల్‌కతాకే మెరుగైన రికార్డే ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 19సార్లు తలపడగా 13సార్లు కోల్‌కతానే పైచేయి సాధించింది. ఈ రోజు మ్యాచ్‌ జరిగే ఈడెన్‌ గార్డెన్స్‌లోనూ పంజాబ్‌పై కోల్‌కతాకే మంచి రికార్డు ఉంది. ఈ రెండు జట్లు ఎనిమిది సార్లు ఈడెన్‌లో తలపడగా ఆరు సార్లు కోల్‌కతానే విజయం సాధించింది. అలాగే ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఏడు మ్యాచ్‌లోనూ కోల్‌కతాదే విజయం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా