By: Oneindia Telugu Video Team
Published : February 14, 2018, 12:41

ప్రియా కన్నుగీటితే పీఎం అయినా!.., తెగ సిగ్గుపడ్డ రాహుల్!!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రియా వారియర్.. పేరుకు తగ్గట్టే కుర్రకారు గుండెలపై పెద్ద వార్ ప్రకటించింది. కను సైగలతో ఆమె పలికించిన హావభావాలు యువతను పిచ్చి పిచ్చిగా ఫిదా చేశాయి. ప్రియా చూపులు నేరుగా తమ గుండెల్లోనే గుచ్చుకున్నట్టు ఫీలైపోతున్నారు యువత

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా