By : Oneindia Telugu Video Team
Published : May 31, 2017, 05:32

ఛి ...ఛీ... ప్రియాంక... పెద్దాయన మోది ముందు అలా...

నాలుగు దేశాల పర్యటనలో భాగంగా జర్మనీ టూర్ లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీని బేవాచ్ బేబీ ప్రియాంకా చోప్రా కలిసింది. తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ కోసం ఆమె కూడా బెర్లిన్ లో ఉంది. దీంతో మంగళవారం ఉదయం ప్రధానమంత్రిని ప్రియాంకా ప్రత్యేకంగా కలిసింది. ఈ ఫొటోలను తన ట్విట్టర్ - ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లలో ఆమె పోస్ట్ చేసింది. `అనుకోకుండా ఒకే సమయానికి ఇద్దరం బెర్లిన్ లోనే ఉన్నామని తనకు ప్రత్యేకంగా సమయం ఇచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు`` అని ప్రియాంకా ట్వీట్ చేసింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా