By: Oneindia Telugu Video Team
Published : August 03, 2017, 12:14

ప్రో కబడ్డీ లీగ్: తెలుగు టైటాన్స్‌కు ఏమయింది ?

Subscribe to Oneindia Telugu


సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో బెంగాల్‌ వారియర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 24-30 తేడాతో పరాజయం పాలైంది. ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ కి ఇది వరుసగా నాలుగో ఓటమి. పేలవ డిఫెన్స్‌ ఈ సారి జట్టు ఓటమికి కారణమైంది. ఆరంభంలో రాహుల్‌ వెంటవెంటనే మూడు పాయింట్లు తేవడంతో 5-3తో మ్యాచ్‌ ను ధాటిగా ఆరంభించిన టైటాన్స్‌ తర్వాత చతికిలపడింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా