By : Oneindia Telugu Video Team
Published : August 05, 2017, 01:01

Bengaluru Bulls VS Tamil Thalaivas 32-31 తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ


ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో నాగ్‌పుర్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సచిన్‌ జట్టు తమిళ్‌ తలైవాస్‌ బోణీ కొట్టలేకపోయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ ఒక్క పాయింట్ తేడాతో ఓటమి పాలైంది. తమిళ్ తలైవాస్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 32-31తో తలైవాస్‌పై ఒక్క పాయింట్‌ తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా