By: Oneindia Telugu Video Team
Published : August 17, 2017, 12:00

తొమ్మిది మ్యాచ్స్ లో 7 ఓటమి టైటాన్స్ పేలవ ప్రదర్శన

Subscribe to Oneindia Telugu

ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌తో జరిగిన ఇంటర్ జోన్ మ్యాచ్‌లో 29-19 పాయింట్ల తేడాతో టైటాన్స్ చిత్తుగా ఓడింది. లీగ్‌లో తొమ్మిదో మ్యాచ్‌ ఆడిన తెలుగు టైటాన్స్‌కు ఇది ఏడో ఓటమి

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా