By : Oneindia Telugu Video Team
Published : August 01, 2017, 03:49

తెలుగు టైటాన్స్‌ vs యూపీ యోధలు

ప్రో కబడ్డీ లీగ్ ఐదో సీజన్‌లో భాగంగా ఈ రోజు రాత్రి 9 గంటలకు తెలుగు టైటాన్స్‌, యూపీ యోధలు ఢీకొనున్నాయి. హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.కానీ ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండుసార్లు ఓటమి పాలై అభిమానులను నిరాశ పరిచింది. ఐదో సీజన్‌లో అదనంగా చేరిన మరో నాలుగు జట్లు లో ఒకటైన యూపీ యోద్ధా తో ఈరోజు తెలుగు టైటాన్స్ తలపడనుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా