By : Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:40

హర్యానాకు టైటాన్స్ చెక్

ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. అటు రైడర్లు ఇటు డిఫెండర్లు సమష్టిగా సత్తా చాటడంతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 37-19తో హర్యానా స్టీలెర్స్‌పై విజయం సాధించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా