• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : May 07, 2020, 12:10
    Duration : 01:41

    లండన్ తరహాలో ప్రజా రవాణా ప్రారంభం... నితిన్ గడ్కరీ

    కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలోనే ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా