By: Oneindia Telugu Video Team
Published : December 31, 2016, 04:34

బాబా సమాధి వద్ద గోపిచంద్, సింధు

Subscribe to Oneindia Telugu

గోపాల్ బాబా తన జీవితంలో ప్రతి సమస్యకూ పరిష్కారం చూపారని, ఒలింపిక్ పోటీలకు ముందు ఆయన ఆశీస్సులు పొందామని అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, ఒలింపియాడ్లు గోపీచంద్, పివి సింధు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్డులోని గోపాల్ బాబా ఆశ్రమంలో.. బాబా మహా సమాధి ఆరాధనోత్సవాలను వారు ప్రారంభించారు. ఇటీవల గోపాల్ బాబా.. మహా సమాదైన నేపథ్యంలో బాబా విగ్రహం ఆవిష్కరణ, బాబా పవిత్ర పాదుక ప్రతిష్టలో స్థానిక ఎమ్మెల్యే వర్మతో కలిసి వీరు పాల్గొన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా