• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 09, 2020, 04:00
    Duration : 01:28

    టీమిండియా కిట్‌ స్పాన్సర్‌ రేసులో పూమా VS అడిడాస్‌ !

    భారత క్రికెట్‌ జట్టు కిట్‌ స్పాన్సర్‌షిప్‌ రేసులో జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్‌వేర్ కంపెనీ పూమా నిలిచింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. బిడ్‌లో పాల్గొనేందుకు అవసరమైన ఇన్విటేషన్‌ టు టెండర్‌ (ఐటీటీ) పత్రాన్ని పూమా సంస్థ ప్రతినిధులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా