By: Oneindia Telugu Video Team
Published : May 02, 2017, 11:59

పూణే vs గుజరాత్ మ్యాచ్ హైలైట్స్

Subscribe to Oneindia Telugu

పూణె వేదికగా గుజరాత్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లోపూణె 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 167 పరుగులు చేసింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా