By : Oneindia Telugu Video Team
Published : March 02, 2017, 11:09

తల్లి తండ్రే పిల్లలకు డ్రగ్స్...

తమ కూతుళ్లకు బోయ్ ప్రెండ్స్ ఉన్నారనే అక్కసుతో ఇద్దరు పిల్లలను కాలువలో వేశారు తల్లిదండ్రులు. అయితే ఈఘటనలో 15 ఏళ్ల జ్యోతి అనే బాలిక మరణించగా, ఆమె సోదరి ప్రీతి మాత్రం ప్రాణాలను దక్కించుకొంది.ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో చోటుచేసుకొంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా