By: Oneindia Telugu Video Team
Published : October 09, 2017, 03:24

పవన్ కళ్యాణ్ కోర్టులోకి బాల్ నెట్టిన పురంధేశ్వరి

Subscribe to Oneindia Telugu

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు కోసం టిడిపి, వైసిపి లు ఉవ్వీళ్లూరుతున్నాయి. జనసేన మాత్రం తన పంథాలో వెళ్తోంది. ఎన్నికల్లో పోటీపై దూకుడుగా వ్యవహరించడం లేదు. పార్టీని మాత్రం బలోపేతం చేస్తున్నారు. త్వరలో అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి మహిళా నాయకురాలు పురంధేశ్వరి పొత్తుపై స్పందించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా