• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 26, 2019, 05:08
    Duration : 01:26

    జపాన్ ఓపెన్ నుంచి PV సింధు ఔట్ సెమీఫైనల్స్‌కి దూసుకెళ్లిన సాయిప్రణీత్‌

    జపాన్ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌-750 టోర్నీ నుంచి తెలుగు తేజం భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ పీవీ సింధు 18-21, 15-21 తేడాతో అకానే యమగుచి (జపాన్‌) చేతిలో ఓడిపోయారు. దీంతో జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా