By: Oneindia Telugu Video Team
Published : September 11, 2017, 04:26

ముచ్చటగా మూడోసారి: యుఎస్‌ ఓపెన్‌ విజేత నాదల్‌

Subscribe to Oneindia Telugu

యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ విజేతగా స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్‌ నాదల్‌ నిలిచాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్‌ అండర్సన్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా