By: Oneindia Telugu Video Team
Published : June 21, 2017, 06:03

ధోని , యువీ ల పై వేటు ఎప్పుడు ? ద్రావిడ్ హాట్ కామెంట్స్

Subscribe to Oneindia Telugu

మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ తర్వాత టీం ఇండియా క్రికెట్ లో అనేక మార్పులు అనేక భేదాభిప్రాయాలు బయటపడుతున్నాయ్ ... కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేయడం , కోహ్లి కెప్టెన్సీ మార్చలనడం ఇలా పలురకలైన విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యం లో ఎంఎస్‌ ధోనీ, యువరాజ్‌సింగ్‌ల‌ను టీమిండియాలో కొనసాగించే విషయమై సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయమని భార‌త మాజీ ఆట‌గాడు ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా