By: Oneindia Telugu Video Team
Published : June 07, 2017, 06:32

ఛాంపియన్స్ ట్రోఫీని వర్షం మింగేస్తుందా?

Subscribe to Oneindia Telugu

ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని వర్షం మింగేస్తుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీ20లు వచ్చిన తర్వాత వన్డేలకు క్రమంగా ఆదరణ తగ్గిపోతున్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీల్లో వర్షం కారణంగా మ్యాచ్‌లను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు.ఇంగ్లాండ్ వేదికగా ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు జరగ్గా అందులో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా