By: Oneindia Telugu Video Team
Published : September 04, 2017, 09:59

‘నంద్యాల’షాక్: టీడీపీలోకి కీలక నేత ? బాలకృష్ణతో చర్చలు

Subscribe to Oneindia Telugu

తెలుగుదేశం పార్టీలోకి రాయలసీమకు చెందిన మరో కీలక నేత చేరుతున్నట్లు సమాచారం. ఆయనెవరో కాదు.. రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. సీమ హక్కుల కోసం పార్టీని స్థాపించిన ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా